అవగాహన కల్పించాలి: జేసీ

PPM: జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పై అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను సోమవారం ఆదేశించారు. అలాగే అవసరమైన వారిని శిబిరాలకు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో పాల్గొన్నారు.