VIDEO: భీమేశ్వర ఆలయానికి భారీగా వరద నీరు

VIDEO: భీమేశ్వర ఆలయానికి భారీగా వరద నీరు

KMR: జిల్లా తాడ్వాయి మండలం ఎగువ ప్రాంతాలలో రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి తాడ్వాయి మండలంలోని భీమేశ్వరం వాగుకి వరద భారీగా ప్రవహిస్తుంది. వాగులోకి భారీగా వరద నీరు చేరడంతో భీమేశ్వర ఆలయం పూర్తిగా నీటిమట్టం ఆయింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయమయ్యాయి.