ఉగ్రవాద దాడిని నిరసిస్తూ కొవ్వొత్తులతో నివాళులు

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ కొవ్వొత్తులతో నివాళులు

WGL: వర్ధన్నపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జమ్ము కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాదదాడిని నిరసిస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు. బీజేపీ మండల అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ.. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో హిందువులపై దాడికి పాల్పడుతూ మరణకాండ సృష్టించడాన్ని ఆయన ఖండించారు.