శాంతి భద్రతల కోసం '30 పోలీస్ యాక్ట్'

శాంతి భద్రతల కోసం '30 పోలీస్ యాక్ట్'

SRPT: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నేటి నుంచి డిసెంబర్ 31 వరకు '30 పోలీస్ యాక్ట్' అమల్లో ఉంటుందని ఈరోజు ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, అలాగే సోషల్ మీడియాలో అసత్యాలు వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.