డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
W.G: రాజీకి అనుకూలమైన చెక్ బౌన్స్, భార్యా భర్తల మధ్య గొడవలు, సివిల్ దావాలు, ఫ్రీ లిటిగేషన్ కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవాలని 11వ అదనపు జిల్లా జడ్చర్ల సికిందర్ బాషా సూచించారు. ఇవాళ తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.