'పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి సహజం'

MHBD: పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి సహజమని మహబూబాబాద్ సబ్ జైలర్ మల్లెల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సబ్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ జైలర్ అడి గొప్పుల సదా నిరంజన్ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు.