VIDEO: చిత్తూరులో ముగిసిన పవన్ పర్యటన
చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. శిలాఫలకాలను ఆవిష్కరించి.. రాష్ట్రలోని ఇతర 76 డీడీవో కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. తర్వాత రోడ్డు మార్గాన రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.