నేడు రావులపాలెంలో ఉచిత వైద్య శిబిరం
కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉచిత ఆయుర్వేద శిబిరం, మధ్యాహ్నం 3 గంటలు నుంచి 5 గంటలు వరకూ స్త్రీల వ్యాధులు, నరాలు, మెదడు వ్యాధులకు వైద్యం అందిస్తామని తెలిపారు.