తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గోపాలపురంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు 
✦ వానపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
✦ జిల్లాలో పలు పెట్రోల్ బంకులలో పెట్రోల్ కోసం ఎగ పడుతున్న జనం
✦ ఎన్. కొత్తపల్లిలో ధనమ్మ తల్లి, పల్లాలమ్మ అమ్మవారి జాతర గోడపత్రికల ఆవిష్కరణ