నేడు స్కూళ్లకు సెలవు

నేడు స్కూళ్లకు సెలవు

AP: భారీ వర్షాల దృష్ట్యా విశాఖ, అల్లూరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.