VIDEO: మళ్లీ యాక్టీవ్ గా గన్నవరం మాజీ MLA

VIDEO: మళ్లీ యాక్టీవ్ గా గన్నవరం మాజీ MLA

కృష్ణా: గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ మళ్లీ యాక్టీవ్ కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లారు. విడుదల తర్వాత కొంతకాలం కనిపించలేదు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌ను కలవడం, జోగి రమేష్‌ను పరామర్శించడం, కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడంతో మళ్లీ రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యారు.