ఆధారాలు లేని హత్య కేసును కొట్టివేసిన కోర్టు

ఆధారాలు లేని హత్య కేసును కొట్టివేసిన కోర్టు

ప్రకాశం: సరైన సాక్షాధారాలు లేవని ఓ హత్య కేసును మార్కాపురం కోర్టు కొట్టివేసింది. 2016లో దొనకొండ మండలం మల్లంపేటకు చెందిన గోపికృష్ణను అదే గ్రామానికి చెందిన వడ్లమూడి చిన్న వెంకటేశ్వర్లు హత్య చేశాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సరైన సాక్షాధారాలు చూపించలేకపోవడంతో కోర్టు వెంకటేశ్వర్లను నిర్దోషిగా తీర్పునిచ్చింది.