బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
NRML: సొన్ మండల కేంద్రానికి చెందిన కట్టే కళ్యాణ్‌కు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.3.50 లక్షల ఎల్‌ఓసీని శనివారం ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అందజేశారు. ఇది వరకు మూడు సార్లు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మొత్తం రూ.10.30 లక్షల సహాయం కళ్యాణ్‌కు అందేలా తన ప్రయత్నాలతో సాధించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.