ఆరబెట్టిన ధాన్యాన్ని పరిష్కరించిన నారాయణరావు

ఆరబెట్టిన ధాన్యాన్ని పరిష్కరించిన నారాయణరావు

కృష్ణా: మొవ్వ మండలంలో రైతుల రోడ్డుపై అపరబోయిన ధాన్యాన్ని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి నారాయణరావు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యానికి కనీస మద్దతు ధర అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, కేవలం మాటలు గానే ఉన్నాయని విమర్శించారు.దళారులు ఆడిందే ఆట పాడిందే పాటగా రైస్ మిల్లర్ల కనుసన్నల్లో రైతు సేవ కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు.