పశువుల అక్రమ రవాణా అరికట్టాలి: మహేశ్

HYD: బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ HYD, సమర్పన్ ఆధ్వర్యంలో మా వైష్ణవి గోశాలలో పశువులకు పశుదాణాను ఆయన పంపిణీ చేశారు. బక్రీద్ పండుగ నాడు గోవధ నిరసన రోజుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.