కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: AITUC

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: AITUC

W.G: ఈనెల 26, 27, 28వ తేదీలలో తిరుపతిలో జరుగనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఇవాళ భీమవరం ఇండస్ట్రీరియల్ ఎస్టేట్‌లోని రైస్ మిల్ వద్ద ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.