VIDEO: బొబ్బిలికి నేటితో గ్రహణం విడింది

VZM: బొబ్బిలి ఎంతో చారిత్రాత్మకమైన ప్రాంతానికి గత నాలుగేళ్లుగా పట్టిన గ్రహణం నేటితో విడిచిందని స్థానిక ఎమ్మెల్యే ఆర్‌వి ఎస్‌కే రంగారావు(బేబీ నాయన)అన్నారు. మంగళవారం అవిశ్వాసం ముగిసిన అనంతరం అయన మాట్లాడుతూ నేటినుంచి పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ నాలుగేళ్లుగా బొబ్బిలి ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు.