జిల్లాలో పెరుగుతున్న ఎండలు

జిల్లాలో పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తాడూర్ మండలం యంగంపల్లిలో 40.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లింగాల 39.6°C, కల్వకుర్తి 39.4°C, తిమ్మాజిపేట 39.3°C, బొల్లంపల్లి 39.2°C, వెల్టూర్ 39.1°C, కిష్టంపల్లి, సిర్సనగండ్ల 39.0°C, జటప్రోలు 38.7, ఊర్కొండ 38.3, బిజినపల్లి 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.