'వ్యవసాయ, ఆక్వా పరీక్షా కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేయాలి'

W.G: జిల్లా కలెక్టరేట్ భీమవరంలో నేడు జరిగిన గ్రీవెన్స్ నందు భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులు తోట గంగరాజు, దాసరి బాబి బృందం ఆధ్వర్యంలో వ్యవసాయ పరీక్షా కేంద్రాలు, ఆక్వా పరీక్షా కేంద్రాలు వెంటనే ప్రారంభించి, రైతులకు పూర్తిగా అందుబాటులోకి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ల చదలవాడ నాగరాణికి వినతి పత్రం అందజేశారు.