'SHE leads - Nalgonda belives' 'మహిళా పోలీసులకు సమాన విధులు'

'SHE leads - Nalgonda belives' 'మహిళా పోలీసులకు సమాన విధులు'

NLG: SP కార్యాలయంలో మహిళా పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. SP శరత్ చంద్ర మాట్లాడుతూ.. మహిళా పోలీస్ సిబ్బంది అన్ని విధులలో సమానంగా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రిసెప్షన్, క్రైమ్ డ్యూటీ, ట్రాఫిక్, నైట్ పెట్రోలింగ్, బందోబస్త్ వంటి కీలక విధుల్లో పాల్గొనేందుకు సూచించారు."SHE leads - NALGONDA believes" అనే నినాదంతో కొత్త కార్యక్రమం ప్రారంభించాలనీ అన్నారు.