శనగ నూనె ట్యాంకర్ అపహరణ

శనగ నూనె ట్యాంకర్ అపహరణ

KMM: ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన శ్రీవేంకటేశ్వర ఆయిల్ ట్రేడర్స్ కు చెందిన ఐదు టన్నుల శనగనూనె ఆయిల్ ట్యాంకర్ లారీని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఎర్రుపాలెం మండలంలోని కండ్రిక గ్రామ సమీపంలోదుండగులు రూ. 100కి లీటర్ ఆయిల్ విక్రయిస్తూ, పోలీసులు రావడంతో ట్యాంకర్‌ను వదిలి బైక్‌ పై పారిపోయారు. ఎస్సై వెంకటేశ్ సమాచారంతో యజమాని లారీని తీసుకెళ్లాడు.