హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ నాంపల్లిలోని చేనేత భవన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తుమ్మల
☞ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు DEC 2026 నాటికి పూర్తి చేస్తాం: GM సంజయ్ కుమార్
☞ MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో గత రెండు సంవత్సరాలలో 400 క్యాన్సర్ రోబోటిక్ సర్జరీలు పూర్తి: వైద్య అధికారులు
☞ నగరంలోని వివిధ శాఖల్లో కొనసాగుతోన్న ఆడిటింగ్ డ్రైవ్: CBDT ఛైర్మన్ రవి అగర్వాల్