కొద్దిసేపట్లో సీసీఎస్ అత్యవసర సమావేశం

కొద్దిసేపట్లో సీసీఎస్ అత్యవసర సమావేశం

ఉదయం 11 గంటలకు సీసీఎస్ అత్యవసర సమావేశం కానుంది. సీసీఎస్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. పహల్గామ్ ఉగ్రవాడి నేపథ్యంలో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి 30 మందిని హతమార్చిన విషయం తెలిసిందే.