అక్రమ రవాణా ఘటనపై కేసు నమోదు
BDK: అక్రమ రవాణా ఘటనపై కేసు నమోదు చేసినట్లు దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎస్ఆర్వో) కె. శ్రీనివాసరావు సిబ్బంది తెలిపారు. అశ్వారావుపేట మండలం మామిళ్లవారిగూడెం గ్రామ పరిసరాల్లో అక్రమంగా మారుజాతి కలపను రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు వెల్లడించారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, దానిని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.