విజయవాడలో దళారుల దందా

విజయవాడలో దళారుల దందా

NTR: విజయవాడ సెంట్రల్ జోన్‌లోని పలు పోలీస్ స్టేషన్ల వద్ద దళారులు దందా సాగిస్తున్నారు. స్టేషన్లకు వచ్చే బాధితుల వద్దకు చేరి పోలీసులతో మాట్లాడి న్యాయం చేస్తామంటూ మాయమాటాలు చెప్పి డబ్బులు గుంజుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.