ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు..!

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు..!

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు పొందూరు మండలం నరసాపురం గ్రామంలో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే 7వ స్థాయి సంఘ సమావేశంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.