హైదరాబాద్‌కు చేరుకున్న మిస్ పోర్చుగల్

HYD: దేశ విదేశాల నుంచి హైదరాబాద్ వేదికగా జరిగే మిస్ వరల్డ్ పోటీలకు అందాలతారలో తరలివస్తున్నారు. తాజాగా పోర్చుగల్‌కు చెందిన మిస్ మరియా అమేలీయా బాప్టిస్ట్ ఆంటోనియో సోమవారం హైదరాబాదుకు చేరుకున్నారు. ఆమెకి అధికారులు స్వాగతం పలికారు. ఇప్పటికే బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి విదేశాల నుంచి పాల్గొనేందుకు సుందరీమణులు హైదరాబాదుకు చేరుకున్నారు.