నూతన ఛైర్మన్‌ల నియామకం

నూతన ఛైర్మన్‌ల నియామకం

E.G: రాజమండ్రి సిటీలో ప్రతిష్టాత్మక హితకారిణి సమాజం ట్రస్టు ఛైర్మన్‌‌గా డాక్టర్‌ యాళ్ళ ప్రదీప్‌ సుకుమార్‌, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌‌గా కొయ్యల రమణ నియమితులయ్యారని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్‌ గురువారం ప్రకటించారు. గురువారం రాజమండ్రిలో MLA మాట్లాడుతూ.. ఛైర్మన్లతో పాటు కూటమిలోని 11 మంది వంతున సభ్యులను నియమించామని చెప్పారు.