లొంగే ప్రసక్తే లేదంటున్న ఇరాన్!
ప్రస్తుతం ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికే సిద్ధమని హెచ్చరించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని గానీ, అమెరికా ప్రతిపాదనలను గానీ తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ చర్చలు జరిగినా తమ కండిషన్లకు లొంగాల్సిందేనని భీష్మించుక కూర్చుంది. దీంతో పశ్చిమాసియాలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది.