శ్రీనివాస్ రెడ్డి పాడే మోసిన ఎమ్మెల్యే మెఘా రెడ్డి

శ్రీనివాస్ రెడ్డి పాడే మోసిన ఎమ్మెల్యే మెఘా రెడ్డి

వనపర్తి ఎమ్మెల్యే మెఘా రెడ్డి అమ్మపల్లి గ్రామంలోని శ్రీనివాస్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన అమ్మపల్లి గ్రామంలో శనివారం జరిగాయి. ఆయన మరణం దిగ్బంధికి గురి చేసింది. అతని జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. ఆస్తులు కంటే ఆప్తులను సంపాదించుకోవడమే అసలైన జీవితం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.