'షెడ్యూల్డ్ కులస్తులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి'

'షెడ్యూల్డ్ కులస్తులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి'

PPM: షెడ్యూల్డ్ కులస్తులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర యువతకు సూచించారు. ప్రభుత్వం నియమించిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిటీ శ్రీ సత్యసాయి జిల్లాలో మంగళవారం పర్యటించింది. పుట్టపర్తి సమావేశ మందిరంలో స్థానిక అధికారులతో సమావేశమై జిల్లాలో షెడ్యూల్డ్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం చర్చించారు.