ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపు: సుగుణ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపు: సుగుణ

ADB: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే గెలుపు ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. ఆమె ఆదివారం గాదిగూడ మండలంలో పర్యటించి పార్టీ నాయకులతో మాట్లాడారు. సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు.