వైట్ బ్రెడ్‌ను త‌ర‌చూ తింటున్నారా..?

వైట్ బ్రెడ్‌ను త‌ర‌చూ తింటున్నారా..?

వైట్ బ్రెడ్‌ను అతిగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తరచూ తింటే టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతారు. అధిక బరువు పెరుగుతారు. ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే వైట్ బ్రెడ్‌ను మితంగా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.