ప్రారంభమైన BRS ప్రజాప్రతినిధుల వర్క్ షాప్
హైదరాబాద్ శివారులోని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరీ కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.