శ్రీవారి సేవలో ఢిల్లీ సీఎం

శ్రీవారి సేవలో ఢిల్లీ సీఎం

TPT: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. దర్శన అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ‘నారీ శక్తి వందన్’ బిల్లు విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు.