వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా గువ్వల శ్రీకాంత్ రెడ్డి

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా గువ్వల శ్రీకాంత్ రెడ్డి

ATP: గువ్వల శ్రీకాంత్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకంపై ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శింగణమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజనాథ్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివరెడ్డి సహకారంతో పార్టీ బలోపేతానికి పని చేస్తానని తెలిపారు.