'వైద్యాధికారులతో సమీక్ష సమావేశం'

ప్రకాశం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఒంగోలులోని తన చాంబర్లో మంగళవారం సబ్ యూనిట్ ఆఫీసర్స్‌తో సమీక్ష సమావేశాన్ని చేపట్టారు. ఎంఎల్డి యాప్‌ని క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్లు పర్యవేక్షించి సరియైన సమాచారం నమోదు చేయాలని, ఆశాలను మమేకం చేసి కీటక జనిత వ్యాధులను నివారించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.