నేడు సాయంత్రం IIT HYDకు పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు
HYD: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. జనవరి 31, 2026న ఐఐటీ హైదరాబాద్‌కు ప్రత్యేక ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహిస్తోంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు అకడమిక్ వాతావరణాన్ని అనుభవించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించనుంది.