బిగ్‌బాస్ విన్నర్‌గా యాంకర్

బిగ్‌బాస్ విన్నర్‌గా యాంకర్

ప్రముఖ రియాలిటీ షో మలయాళ బిగ్‌బాస్ సీజన్-7 విజేతగా నటి, యాంకర్ అనుమోల్ నిలిచింది. దీంతో ఆమె మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేతుల మీదుగా ట్రోఫీని కైవసం చేసుకుంది. అలాగే, రూ. 50 లక్షల నగదు, లగ్జరీ కారును కూడా బహుమతిగా అందుకుంది. అయితే మలయాళ బిగ్‌బాస్ చరిత్రలో మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలవడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం.