కాంగ్రెస్ బలపరిచిన వారికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని కొల్కులపల్లి, మాడుగుల, నాగిళ్ల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో ర్యాలీలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.