'అచ్చంపేటలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి'

'అచ్చంపేటలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి'

NGKL: అచ్చంపేటలో పేదలు అధికంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిశారు. నియోజకవర్గంలో అంబేద్కర్ పేరు మీద స్టడీ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. దానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.