NLG: హ్యాట్రిక్ విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి

NLG: హ్యాట్రిక్ విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి

NLG: దేవరకొండ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 18వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి విరమోని అంజి గౌడ్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఆయన, ప్రస్తుత 2026 ఎన్నికల్లోను కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పల శ్రీనివాస్‌పై ఐదు ఓట్లతో అంజి గౌడ్ గెలుపొందారు. ప్రత్యర్ధులు ఉన్నప్పటికీ, ఒంటరి పోరాటంతో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాడు.