'కార్మిక వ్యతిరేక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి'

'కార్మిక వ్యతిరేక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి'

W.G: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో శనివారం భీమవరం ప్రకాశం సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కోడ్‌లు కార్మిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయ్ అన్నారు. నిరసనలో భాగంగా లేబర్ కోడ్ల జీవో ప్రతులను CITU నాయకులు దగ్ధం చేశారు.