'అఖండ 2'ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో?

'అఖండ 2'ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో?

నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ 2' మూవీ మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా ఆఫర్‌ను మంచు మనోజ్ వదులుకున్నట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో ఆది పినిశెట్టి నటించిన పాత్ర కోసం మొదట మంచు మనోజ్‌ను సంప్రదించారట. బోయపాటి ఆయనకు కథను వినిపించగా.. అప్పటికే మనోజ్ పలు ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో నో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.