రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

MBNR: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూసాపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గౌతం, నాగేష్, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజులను దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులకు సూచించారు.