VIDEO: మల్లయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం: కేటీఆర్

VIDEO: మల్లయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం: కేటీఆర్

SRPT: నూతనకల్ మండలం లింగంపల్లిలో హత్యకు గురైన BRS కార్యకర్త, ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని ఆదివారం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లయ్య కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎదుర్కోలేక దాడులు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు.