'జిల్లాలో రైతులకు సరిపడా యూరియా '

'జిల్లాలో రైతులకు సరిపడా యూరియా '

SRPT: యూరియాకు సూర్యాపేట జిల్లాలో ఎలాంటి కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. మంగళవారం గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా, సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ రైతులకు సూచించారు.