విద్యార్థులకు బాల్యవివాహాలపై అవగాహన

విద్యార్థులకు బాల్యవివాహాలపై అవగాహన

KDP: బ్రహ్మంగారిమఠంలోని వీరబ్రహ్మేంద్ర జూనియర్ కళాశాల విద్యార్థులకు మండల సబ్ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు, రోడ్ సేఫ్టీ అంశాలపైన అవగాహన కల్పించారు. విద్యార్థులకు సమాజం నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటికి పరిష్కారం ఎలా చూపాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.