కుట్టు మిషన్లను అందించిన ఎమ్మెల్యే

కుట్టు మిషన్లను అందించిన ఎమ్మెల్యే

RR: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరమ్మ మైనార్టీ మహిళ శక్తి పథకం-రేవంతన్న భరోసా పేరిట ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందించారు. తొర్రూరు కమ్యూనిటీ హాల్లో దాదాపు 200 కుట్టు మిషన్లను అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ కొత్త కురుమ సత్తయ్య పాల్గొన్నారు.