'రీ సర్వే చేసే గ్రామాలలో తహసీల్దార్లు వెళ్లాలి'

'రీ సర్వే చేసే గ్రామాలలో తహసీల్దార్లు వెళ్లాలి'

మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు. రీ సర్వే గ్రామాలలో ప్రతిరోజు తహసీల్దార్లు వెళ్లాలన్నారు. రెవెన్యూ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ విషయాల్లో జిల్లా వెనుకబడి ఉందని, ఆ చెడ్డ పేరు పోగొట్టేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు.